లండన్ పోలీసులకు చిక్కిన శ్రియ
చెన్నై : నటి శ్రియ లండన్ పోలీసుల చేతిలో చిక్కి షాక్కు గురైంది. ఈ బ్యూటీ కథానాయకిగా బిజీగా నటిస్తూనే గత ఏడాది చాలా గోప్యంగా రష్యాకు చెందిన తన బ్యాయ్ఫ్రెండ్ ఆండ్రి కోస్కిన్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత నటనకు కొద్ది కాలం దూరంగా ఉంది. అలాంటిది ప్రస్తుతం తమిళంలో సండైక్కారి అనే చిత్…